బెండ పంటలకు సరైన సమయం ఎప్పుడంటే?

ఈ నెల ఆఖరు వరకు వర్షాకాలం ఆధారంగా సాగయ్యే బెండను విత్తుకోవచ్చు. ఒకవేళ వర్షాలు సరైన సమయంలో కురవకపోతే 7-8 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. గింజలు మొలకెత్తినప్పుడు, ఎండు తెగులు వల్ల మొదటి 15 రోజుల సమయంలోనే ఎండిపోయి చనిపోయే అవకాశం ఉంది. దీని నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్‌ను లీటరు నీటికి చొప్పున కలిపి మొక్కల మొదళ్ల వద్ద పోయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్