TG: కేటీఆర్‌ను ఉద్దేశించి కేసీఆర్ అన్న కూతురు రమ్య రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మా తాత రాఘవరావుకు ఉన్న వందల ఎకరాల ఆస్తులు మీ నాయనకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తన తాత రంగారావుకు ఎందుకు ఇవ్వలేదని, మీరే దోచుకున్నారా అని ఆరోపించారు. తమ ఇద్దరి పెళ్లిళ్లకు ముందే కేవలం 10-15 ఎకరాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు.