ఫామ్‌హౌస్‌ల భూములు ఎక్కడి నుంచి వచ్చాయి: తీన్మార్‌ మల్లన్న

TG: కేసీఆర్‌, హరీశ్‌రావు, కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌ల భూములు ఎక్కడి నుంచి వచ్చాయని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న ప్రశ్నించారు. మరోవైపు రేవంత్‌రెడ్డిపైనా విమర్శలు గుప్పించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల భూములు కొల్లగొట్టారని ఆరోపించారు. 'కేసీఆర్ కడిగిపడేసిన తెలంగాణ కాదు, రేవంత్‌రెడ్డి నాకిపడేసిన తెలంగాణ కాదు, నిజాం వదిలిపెట్టిన తెలంగాణ కావాలి' అని, తమ హక్కుల కోసం పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕