‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ ఎక్కడంటే?

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. పవన్‌కల్యాణ్ హీరోగా, హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక మార్చి 15న హైదరాబాద్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌లో జరగనుంది. భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్