ఇంట్లో బాత్రూం ఏ దిక్కున ఉండాలనే దానిపై వాస్తు నిపుణులు పలు సూచనలు ఇస్తున్నారు. వాయువ్యం, ఆగ్నేయంలో బాత్రూం ఉంటే మంచిదని, నైరుతిలో బాత్రూం ఉంటే ఆర్థిక సమస్యలు వస్తాయని తెలిపారు. అలాగే, మెట్ల కింద బాత్రూం కట్టకూడదని, ఇది అరిష్టమని చెప్పారు. గోడలు, పిట్టగోడల నిర్మాణంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంటికి ఆనుకొని ఉన్న ఇతరుల ఇళ్ల ప్రభావం కూడా ఉంటుందని, బేస్మెంట్ పర్ఫెక్ట్గా ఉండేలా మార్పులు చేసుకోవాలని సూచించారు.