మరణశాసనం రాసే హక్కు కేసీఆర్‌కు ఎవరిచ్చారు: సీఎం రేవంత్

TG: కృష్ణా, గోదావరి జలాల ప్రెజెంటేషన్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణకు మరణశాసనం రాశారని, ఈ హక్కు ఆయనకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. కృష్ణా ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే మనం వదిలితేనే ఏపీ వాళ్ళకి నీరు వెళ్లేదని, కేసీఆర్ కారణంగానే కృష్ణా జలాల్లో ఏపీ నీటి దోపిడీ చేస్తోందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్