TG: మీడియా ప్రెస్‌మీట్‌లో మాజీ సీఎం కేసీఆర్ స్థాయితో పోలుస్తూ ఓ రిపోర్టర్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఎవరి స్థాయి.. ఏం స్థాయి? స్థాయి పుట్టుకతో రాదు, చేసే పనితో వస్తుంది. నీ స్థాయి ఏమిటి' అని మండిపడ్డారు. విపక్ష నేతగా తాను ఎప్పుడూ అసెంబ్లీకి గైర్హాజరు కాలేదని స్పష్టం చేశారు.