సీఎంని కాపాడటానికి మీరు ఎందుకు వస్తున్నారు: వేముల ప్రశాంత్ రెడ్డి

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. బండి సంజయ్‌కి నిజంగానే కేంద్రమంత్రిగా బాధ్యత ఉంటే అమృత్ టెండర్ల స్కాం, సింగరేణి స్కాం, కంచె గచ్చిబౌలి వ్యవహారం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఈడీ రైడ్ వంటి అంశాలపై మాట్లాడాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి సవాళ్లకు దీటుగా స్పందిస్తుంటే, మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని కాపాడటానికి బండి సంజయ్ ఎందుకు వస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్