జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వట్లేదు..?: కవిత

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీపై జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు ఏదో ఒక జీవో అడ్డంకిగా ఉందని, ముఖ్యంగా డిగ్రీ అర్హతతో కూడిన ఉద్యోగాల నోటిఫికేషన్లకు జీవో 4 అడ్డంకిగా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవుతోందని ఆమె ఆరోపించారు.

సంబంధిత పోస్ట్