TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాంయం జరుగుతుందని, కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీకి ఈ ధైర్యం ఉండేది కాదని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల అనుమతుల రద్దును జీఆర్‌ఎంబీ ఎజెండాలో ఏపీ పెట్టించిందని, అక్రమంగా కడుతున్న బనకచర్ల ప్రాజెక్టు గురించి రేవంత్ రెడ్డి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.