రంజాన్ నెలలో ఉపవాసాలు ఎందుకు ఉంటారు?

రంజాన్ నెలలో ముస్లింలు రోజంతా కఠిన ఉపవాసాలు ఆచరిస్తారు. ఉదయం సూర్యాస్తమయం కంటే ముందు ప్రారంభమై సాయంత్రం సూర్యాస్తమయంతో పూర్తవుతుంది. అంటే రోజుకు 13-14 గంటల ఉపవాసంలో మంచి నీళ్లు కూడా తాగరు. కోరికల్ని అదుపులో ఉంచుకుంటారు. చెడు సావాసాలకు దూరంగా ఉంటారు. ఇలా నెల రోజులు అలవాటు చేసుకుని మిగిలిన 11 నెలలు అదే పాటించేందుకు ప్రయత్నిస్తారు. ఇదే రంజాన్ ఉపవాసాల అంతర్లీన ఉద్దేశ్యం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్