టీని ఎక్కువసేపు మరిగిస్తే చేదుగా ఎందుకు మారుతుంది?

టీ ఆకులను ఎక్కువసేపు మరిగించడం వల్ల 'ఓవర్-ఎక్స్ట్రాక్షన్' జరిగి చేదుగా మారుతుందని నిపుణులు వివరిస్తున్నారు. టీ ఆకుల్లోని పాలీఫెనాల్స్, కెఫీన్ వంటివి అధికంగా నీటిలోకి విడుదల అవ్వడమే దీనికి కారణం. ఈ ప్రక్రియ వల్ల టీ సహజ తీపిదనం తగ్గి చేదు పెరుగుతుంది. ఒకసారి కాచిన నీటిని మళ్లీ మరిగించి టీ పెట్టినా ఆక్సిజన్ తగ్గి రుచి మారుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్