హనుమాన్ జయంతిని ఎందుకు రెండు సార్లు జరుపుతారంటే..?

హనుమాన్ జయంతిని ఏడాదికి రెండుసార్లు జరుపుకోవడంలో గందరగోళం నెలకొంది. రామాయణం ప్రకారం, చైత్ర పౌర్ణమి రోజున హనుమంతుడు సీతను కనుగొని, శ్రీరాముడి విజయానికి దోహదపడ్డాడు. ఉత్తర భారతదేశంలో ఈ విజయోత్సవాన్ని చైత్ర పౌర్ణమి (ఏప్రిల్) నాడు జరుపుకుంటారు. అయితే, దక్షిణ భారతదేశంలో వైశాఖ దశమిని హనుమంతుని జన్మదినంగా భావిస్తారు. ఈ విభిన్న సంప్రదాయాల కారణంగానే ఏడాదికి రెండుసార్లు హనుమాన్ జయంతిని జరుపుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్