సామాన్యులపై కాల్పులు జరిపేంత క్రూరత్వం ఎందుకు?: కవిత

సామాన్యులపై కాల్పులు జరిపేంత క్రూరత్వం ఎందుకు? అని తీన్మార్ మల్లన్నను MLC కవిత ప్రశ్నించారు. 'మల్లన్న చేసిన వ్యాఖ్యలకు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు జాగృతి కార్యకర్తలు వెళ్లారు. ఇది ప్రజాస్వామ్యం. జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది.. అందులో బీసీ ఉద్యమం ఒకటి. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం. నాలాంటి వాళ్లను కోట్లాది మందిని తయారు చేస్తా. తక్షణమే తీన్మార్‌ మల్లన్నను సీఎం అరెస్ట్‌ చేయించాలి' అని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్