ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా గదిలో దొరికిపోయిన భార్య

తమిళనాడులో అర్ధరాత్రి భార్య ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో భర్త తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తాను, తన కుమారుడు ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశాడు. అయితే భర్త ఇంట్లోకి ప్రవేశించగానే భార్య ప్రియుడితో ఉన్నట్లుగా కనిపించింది. దీంతో భర్త ప్రశ్నించగా భర్తపైనే ఆగ్రహం వ్యక్తం చేసింది. భార్యను నిలదీయగా, చివరికి ఆమె ప్రియుడు గదిలోంచి బయటకు వచ్చాడు. అనంతరం, భర్త తన భార్య తనను మోసం చేసిందని, తాను కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియో పోస్ట్ చేశాడు.

సంబంధిత పోస్ట్