రీల్స్‌ విషయమై భర్త మందలించడంతో భార్య ఆత్మహత్య

TG: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ విషయమై భర్త మందలించడంతో భార్య తేజ(30) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕