భర్త మందలించాడని భార్య ఆత్మహత్య

AP: ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో విషాదం చోటు చేసుకుంది. భర్త మందలించడంతో ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాడిచర్లకు చెందిన నాగరవీంద్ర, పావని(24) భార్యాభర్తలు. అయితే ఇంట్లో బట్టలు ఆరవేయకపోవడంతో నాగరవీంద్ర భార్యను మందలించాడు. దీంతో ఆమె మనస్థాపానికి గురైన పావని సీలింగ్ ఫ్యానుకు చీరతో ఉరేసుకుంది. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్