పెళ్లయిన మరుసటి రోజే పరారైన వధువు.. షాక్‌లో వరుడు!

TG: సంగారెడ్డి జిల్లాకు చెందిన మెకానిక్ ఆరిఫుద్దీన్, పాతబస్తీకి చెందిన ఒక మహిళకు వివాహ ఖర్చుల కోసం రూ. 60 వేలు ఇచ్చి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. అయితే, పెళ్లైన మరుసటి రోజే నవవధువు భర్తను మోసం చేసి ఇంట్లో నుంచి అదృశ్యమైంది. డబ్బు కోసమే ఈ మోసం జరిగిందని అనుమానించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్

✕
✕