భర్తను కొడవలితో నరికి చంపిన భార్య

TG: కామారెడ్డిలోని గోసంగి కాలనీలో దారుణ ఘటన జరిగింది. శివ,లక్ష్మీ దంపతులు కాగా వీరి మధ్య కొన్ని రోజులుగా గోడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భర్త శివను లక్ష్మీ కొడలితో నరికి చంపేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్