బ్లేడుతో భర్త గొంతు కోసి హత్య చేసిన భార్య (వీడియో)

AP: అతి కిరాతకంగా భర్త గొంతును భార్య బ్లేడుతో కోసి హత్య చేసిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. గుడివాడలోని 22వ వార్డు రైలు పేటలో ఈ దారుణ ఘటన జరిగింది. భర్త చిన్న(36)ను గొంతును భార్య జ్యోతి బ్లేడుతో కోసింది. దీంతో చిన్న మృతి చెందాడు. అనంతరం జ్యోతి ఇద్దరు పిల్లలతో పరారైంది. కుటుంబ కాలహాలే ఈ హత్యకు కారణమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొడుకు మృతితో అతడి తల్లి రొదనలు మిన్నంటాయి.

సంబంధిత పోస్ట్