పనిమనిషితో చనువుగా ఉన్నాడని భర్తను చంపిన భార్య

కర్ణాటకలోని బెంగళూరులోని సుద్దగుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో భార్య భర్తను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. భర్త భాస్కర్‌ (40) ఇంటి పనిమనిషితో చనువుగా ఉంటున్నాడని.. అనుమానంతో భార్య శృతి (40) అతనిని కొట్టి చంపింది. గురువారం రాత్రి గొడవ సమయంలో శృతి చేతికి దొరికిన వస్తువుతో భర్త తలకు బలంగా కొట్టింది. తీవ్ర గాయాలతో భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్