చికెన్ వండలేదని గొడవ.. భర్తను చంపేసిన భార్య

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చికెన్ ఎందుకు వండలేదని భార్య లక్ష్మిని ప్రశ్నించిన భర్త శివాజీపై ఆమె కొడవలితో దాడి చేసింది. ఈ దాడిలో శివాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యాభర్తల మధ్య జరిగిన వాగ్వాదం చివరికి హత్యకు దారితీసింది.

సంబంధిత పోస్ట్