రోకలిబండతో భర్తను హత్య చేసిన భార్య (వీడియో)

TG: మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణంలోని అశోక్‌ రోడ్డులో కుటుంబ కలహాల నేపథ్యంలో ఘోరం జరిగింది. భర్త మోహన్‌తో కొంతకాలంగా గొడవలు పడుతున్న జమున.. తాజాగా జరిగిన వాగ్వాదంలో రోకలిబండతో అతడిపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన మోహన్‌ మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు మంగళవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕