ప్రియుడితో కలిసి భర్తను చంపి.. ఆపై పండుగ చేసుకున్న భార్య (వీడియో)

కర్ణాటక కొప్పల్ బుజిల్లాలోని డగుంప గ్రామంలో ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసి ఆపై మృతదేహాన్ని దహనం చేసింది. నాగుల పంచమి పండుగ రోజున, నేత్రావతి తన ప్రియుడు శ్యామన్నతో కలిసి కుట్ర పన్ని తన భర్త ద్యామన్నను పొలంలో రాడ్‌తో కొట్టి చంపి, ఆపై మృతదేహాన్ని తగలబెట్టింది. అనంతరం నాగుల పంచమిని సెలబ్రేట్ చేసుకుంది. కాగా, పోలీసులు గురువారం వీరిద్దరినీ అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్