ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య(వీడియో)

యూపీలోని బహ్రైచ్ జిల్లా ఖైరిఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడి ఓ మహిళ భర్తను హతమార్చింది. హసీనా బేగం అనే మహిళ అబ్దుల్ సలాం అనే యువకుడితో ఎఫైర్ పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రియుడితో కలిసి నిద్రపోతున్న తన భర్తను గొంతు నులిమి చంపింది. అనంతరం కత్తితో గొంతు కోసింది. ఎవరికి అనుమానం రాకుండా.. భూ వివాదం కారణంగా తన భర్తను హత్య చేశారని ముగ్గురిపై హసీనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.

సంబంధిత పోస్ట్