మూఢనమ్మకాలతో భార్యకు శిరోముండనం, భర్త అరెస్ట్

కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విజయపురలో భార్య ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని, మగ పిల్లాడు పుట్టలేదని.. ఆమెలో దెయ్యం ఉందని ఓ మంత్రగాడు చెప్పిన మాటలు నమ్మి భర్త దుండేశ్ ఆమెకు శిరోముండనం చేసి వెంట్రుకలను శ్మశానంలో కాల్చేశాడు. ఈ ఘటనలో భార్య తలకు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి భర్త దుండేశ్‌ను అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్