వచ్చే ఎన్నికల్లో బోధన్ నుంచి పోటీ చేస్తా: కవిత

TG: వచ్చే ఎన్నికల్లో తాను బోధన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని టీఆర్ఎస్ చీఫ్ కవిత తెలిపారు. తమ పార్టీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ప్రజా సమస్యలు కాకుండా వ్యక్తిగత ఆరోపణలకే ప్రాధాన్యతనిస్తన్నాయని విమర్శించారు. మరోవైపు ఎల్‌నినో కరువు నేపథ్యంలో ప్రభుత్వం రైతులను పంటలు వేయొద్దంటోందని, అయితే వారిని ఎలా ఆదుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕