పరకాల నియోజకవర్గం నుండి పోటీ చేస్తా: కొండా సుస్మితా(వీడియో)

TG: మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మితా కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుండి తాను పోటీ చేయడం ఖాయమని అన్నారు. తన తల్లిదండ్రులు కొండా దంపతుల రాజకీయ ప్రస్థానం ఇక్కడే మొదలైందని, తాను కూడా ఇక్కడి నుండే ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందిస్తానని తెలిపారు. తన కుమార్తె తనకంటే ధైర్యవంతురాలని, కార్యకర్తల కోసం ఎవరినైనా ఎదుర్కుంటుందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్