TG: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీట్ ది ప్రెస్‌లో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. 2027లో పాదయాత్ర చేస్తానని చెప్పారు. వచ్చే ఏడాదిలో ఎప్పుడు, ఎక్కడ అనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు.