2037 తర్వాత ఏఐ వలయంలో మానవాళి?

గూగుల్ మాజీ టెక్ నిపుణుడు మో గవ్డాట్ ప్రకారం.. వచ్చే పదేళ్లలో ఏఐ టెక్నాలజీ మనుషుల జీవితాలను కనీవిని ఎరుగని విధంగా మార్చబోతుందని అన్నారు. 2037 నాటికి మనం ఏఐ ఆధీనంలోకి వెళ్తామని హెచ్చరిస్తూ, ప్రజలు భయంతో దాక్కునే పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. చిన్న ఉద్యోగాలు నశించి, సామాజిక, రాజకీయ వ్యవస్థల్లో గందరగోళం నెలకొనవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్