కాంగ్రెస్, బీజేపీ వాళ్ళకి మిత్తితో సహా చెల్లిస్తా: KTR (VIDEO)

TG: జీహెచ్‌ఎంసీ పరిధిలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కీలక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ శ్రేణులు మరో ఏడాది పాటు కష్టపడి పనిచేస్తే ప్రస్తుతం ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు రాజకీయంగా వడ్డీతో (మిత్తితో) సహా సమాధానం చెబుతామని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని నాయకులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్