వన్డే ఫార్మాట్లో కొనసాగటంపై విరాట్ కోహ్లీ మరోసారి స్పష్టత ఇచ్చారు. 2027లో జరగబోయే వన్డే ప్రపంచకప్లో తాను ఆడతానని, అదే తన చివరి ప్రపంచకప్ అని ఆయన వెల్లడించారు. ఈ టోర్నీని గెలిచేందుకు సర్వశక్తులూ ధారపోస్తానని కోహ్లీ తెలిపారు. ఈ ప్రకటనతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.