రితిక నాయక్ హ్యాట్రిక్ కొట్టేనా?

యంగ్ హీరోయిన్ రితిక నాయక్ 'అశోక వనంలో అర్జున కళ్యాణం', 'మిరాయ్' చిత్రాలతో వరుస విజయాలు సాధించి లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు వరుణ్ తేజ్‌తో కలిసి 'కొరియన్ కనకరాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా హిట్ అయితే రితిక కెరీర్‌లో హ్యాట్రిక్ అవుతుంది. ఆగస్టు 7న విడుదల కానున్న ఈ చిత్రం వరుణ్ తేజ్‌కు కూడా విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕