వైసీపీకి సజ్జల రామకృష్ణా రెడ్డి గుడ్ బై చెప్పనున్నారా?

AP: సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీని వీడుతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన ఆయన పార్టీని వీడుతున్నారనే వార్తల్లో ఎలాంటి అధికారిక స్పష్టత లేదు. విజయసాయిరెడ్డి లేఖల తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ ఊహాగానాలు వస్తున్నప్పటికీ, సజ్జల ఇటీవల మెగా డీఎస్సీ అంశంపై ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. ఈ ప్రచారం ప్రత్యర్థి పార్టీల వ్యూహమా లేక నిజంగానే ఆయన పార్టీని వీడుతున్నారా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.

సంబంధిత పోస్ట్

✕
✕