కిషన్ రెడ్డిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా: మంత్రి అజారుద్దీన్

TG: తనని దేశద్రోహి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసి వ్యాఖ్యలపై మంత్రి అజారుద్దీన్ తీవ్రంగా స్పందించారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఇప్పటికే ఖండించారు. శనివారం ఓన్యూస్ చానల్ తో మాట్లాడుతూ.. అజారుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డిపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు. తనపై వచ్చిన ఆరోపణలపై కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని.. దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన తాను దేశ ద్రోహినా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే బీజేపీ తనని టార్గెట్ చేసిందని దుయ్యబట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్