ఇవాళ స్కూళ్లకు సెలవు ఉంటుందా?

చంద్రగ్రహణం కారణంగా ఈసారి హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై గందరగోళం నెలకొంది. కొందరు నిన్నే రంగులు చల్లుకోగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు పాఠశాలలకు మంగళవారమే సెలవు ప్రకటించాయి. అయితే, గ్రహణం కారణంగా బుధవారమే హోలీ జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. పాఠశాలలకు నిన్నే సెలవు రావడంతో.. ఇవాళ పిల్లలు బడికి వెళ్లాల్సి వస్తోంది. చాలా ప్రైవేటు కార్యాలయాలకు మాత్రం నేడు సెలవు ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్