పీరియడ్ టైంలో తులసి మొక్కను ముట్టుకుంటే ఏమవుతుందో తెలుసా?

పూర్వం నుంచి వస్తున్న పీరియడ్స్ సమయంలో స్త్రీలు తులసి మొక్కను తాకకూడదనే నమ్మకంపై నిపుణులు స్పందించారు. గతంలో మహిళల ఆరోగ్యం, విశ్రాంతి కోసం పాటించిన ఈ నిబంధనలకు శాస్త్రీయ ఆధారాలు లేవని వారు తెలిపారు. స్త్రీ స్పర్శ వల్ల తులసి మొక్క ఎండిపోతుందనడానికి, మానవ హార్మోన్లు మొక్కలను ప్రభావితం చేస్తాయనడానికి ఎటువంటి శాస్త్రీయ రుజువులు లేవని నిపుణులు పేర్కొన్నారు. ఈ నమ్మకం కేవలం మత విశ్వాసాలపై ఆధారపడిందని, శాస్త్రీయత లేదని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్