త్రివిక్రమ్ 'గాడ్ ఆఫ్ వార్' మూవీ ప్రకటన రేపేనా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ 'గాడ్ ఆఫ్ వార్' పేరుతో మైథలాజికల్ జోనర్‌లో భారీ చిత్రం కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ ప్రాజెక్ట్‌ను ఎప్పటినుంచో ప్రకటించినా, ఇది కార్యరూపం దాల్చలేదు. తాజాగా నాగవంశీ ఆదివారం 'ఫైనల్లీ.. నేను ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రోజు రేపే' అంటూ ఎక్స్ లో పోస్ట్ చేయడంతో, జూన్ 29న జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ 'గాడ్ ఆఫ్ వార్' ప్రకటన ఉంటుందని సినీ అభిమానులు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్