వింబుల్డన్.. కన్నీళ్లు పెట్టుకున్న తల్లీకూతుళ్లు (వీడియో)

వింబుల్డన్ ఫైనల్‌లో అమెరికా ప్లేయర్ అమండా అనిసిమోవా రన్నరప్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో తన కెరీర్‌లో తొలిసారి గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడిన ఆమె ఓటమి తర్వాత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి మా అమ్మ చాలా త్యాగాలు చేశారు. అమ్మ లేకపోతే నేను ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు’ అని అన్నారు. ఆ మాటలకు ఆమె తల్లి ఎమోషనల్ అయ్యారు. తర్వాత స్టేడియంలోని వారంత లేచి చప్పట్లతో ఆమెను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్