భారత్‌తో తొలి వన్డేలో విండీస్ ఓపెనర్ల జోరు

భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో విండీస్ ఓపెనర్లు జాన్ కాంప్‌బెల్, జస్టిన్ గ్రీవ్స్ దూకుడు ప్రదర్శించారు. 17 ఓవర్ల ఆట ముగిసే సమయానికి కాంప్‌బెల్ 50, గ్రీవ్స్ 61 పరుగులతో అజేయంగా నిలిచారు. వీరిద్దరూ కలిసి 100 బంతుల్లోనే 117 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా వికెట్ పడలేదు. ప్రసిధ్ కృష్ణ మినహా మిగతా బౌలర్లు పరుగులు సమర్పించుకున్నారు. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕