పీఎఫ్ డబ్బు ఏటీఎం నుంచి తీసుకోండి

ఈపీఎఫ్ఓ త్వరలోనే ఖాతాదారులకు మరో సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటివరకు పీఎఫ్ సొమ్మును విత్ డ్రా చేసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగిస్తూ, ఏటీఎంల ద్వారా నగదు విత్ డ్రా చేసుకునే వెసులుబాటును 2026 జనవరి నుంచి కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇది అత్యవసర సమయాల్లో డబ్బును సులభంగా పొందేందుకు ఖాతాదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నగదు విత్ డ్రా పరిమితిని అక్టోబర్‌లో జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో నిర్ణయించనున్నారు.

సంబంధిత పోస్ట్