భర్త ప్రేయసిపై మహిళ దాడి (వీడియో)

యూపీలోని హాపూర్‌లో గురువారం ఇద్దరు మహిళలు బహిరంగంగా ఘర్షణ పడ్డారు. తన భర్త మరో మహిళతో ఉండడం భార్య గమనించింది. కోపం తట్టుకోలేక వారితో గొడవ పడింది. ఈ క్రమంలో భర్త ప్రియురాలిపై రోడ్డుపైనే దాడి చేసింది. ఇది చూసి ఆమె భర్త పారిపోయాడు. ఇద్దరు మహిళలు వీధిలో గొడవ పడుతున్నట్లు పోలీసులు గమనించిన తర్వాత, వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్