గోదావరిలోకి దూకి యువతి ఆత్మహత్యాయత్నం (వీడియో)

TG: భద్రాచలం పాత గోదావరి వంతెనపై నుంచి ఓ యువతి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానిక మత్స్యకారులు వెంటనే నదిలోకి దూకి ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. కాగా యువతి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్