వివాహేతర సంబంధం.. కారులోనే మహిళ సజీవ దహనం

కర్ణాటకలోని దొడ్డబళ్లాపుర తాలూకా జింకెబచ్చహళ్లి గ్రామం వద్ద దారుణ ఘటన వెలుగుచూసింది. సరోజ (40) అనే ప్రైవేట్ కళాశాల గెస్ట్ లెక్చరర్‌ను ఆమె స్నేహితుడు రామజినప్ప (45) దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని కారులో ఉంచి నిప్పు పెట్టాడు. వీరిద్దరి మధ్య గత ఏడాది కాలంగా సంబంధం ఉందని, పెళ్లి కోసం ఒత్తిడి తెచ్చి నిరాకరించడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్