దారుణం.. ప్రియుడికి మెసేజ్‌ పెట్టి మహిళ సూసైడ్!

గుజరాత్‌లోని బనస్కాంత (D) పాలన్‌పూర్‌లో విషాదం నెలకొంది. రాధా ఠాకోర్‌ (27) అనే మహిళ కొన్నేళ్ల క్రితం తన భర్తతో విడిపోయి తన సోదరి ఇంట్లో ఉంటుంది. ఆమె ప్రియుడితో మాట్లాడుతూ.. 'ఇక హ్యాపీగా పెళ్లి చేసుకో. రెండు చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నా. నువ్వు హ్యాపీగా ఉంటేనే నా ఆత్మకు శాంతి. ఇంట్లో గొడవలతో విసిగిపోయా' అంటూ ప్రియుడికి మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్