బైకును ఢీకొట్టిన కంటైనర్.. మహిళ మృతి

TG: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం నందిపాడు కూడలిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అద్దంకి- నార్కట్‌పల్లి హైవేపై బైకును కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న దంపతులకు తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భార్య ధారావత్ కమ్లి మృతి చెందింది. దీంతో కమ్లి మృతదేహంతో బంధువులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్