నల్లటి టాటూలతో శరీరాన్ని నింపిన మహిళ

జర్మనీకి చెందిన లిన్నెయా అనే మహిళ టాటూల పట్ల తనకున్న పిచ్చిని తారస్థాయికి తీసుకెళ్లింది. శరీరం మొత్తం నల్లటి ఇంకుతో నింపడానికి దాదాపు 25 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. శరీరంపై ఖాళీ లేకపోవడంతో, నాలుకపై నల్లటి రంగును ఇంజెక్ట్ చేయించుకుని, తన నాలుకను పూర్తిగా నల్లగా మార్చుకుంది. ఇది చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. నాలుకపై టాటూ వేయించుకోవడం వల్ల రుచిని కోల్పోవడం, ఇన్ఫెక్షన్లు రావడం వంటి ప్రమాదాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్