కువైట్‌లో తిరుపతి మహిళ ఆత్మహత్య

AP: ఉపాధి కోసం కువైట్ వెళ్లిన తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుండ్లకండ్రిగకు చెందిన రేణుక (40) అక్కడే ఆత్మహత్యకు పాల్పడటం విషాదాన్ని నింపింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గురువారం ఆమె మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. రేణుకకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్