మహిళపై మైనర్ యువకులు సామూహిక అత్యాచారం

బెంగళూరు సౌత్‌ఈస్ట్‌లో ఓ మహిళపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్నేహితుల ఇంటికి వెళ్లిన మహిళపై శశికుమార్, కంచె గౌడ, రాధు, మధేష్‌ అనే యువకులు బలవంతంగా ఈ దారుణానికి పాల్పడినట్టు బాధితురాలు తెలిపింది. అలాగే ఆమె దగ్గర ఉన్న రూ.13 వేల డబ్బు, ఇంట్లోని కొన్ని వస్తువులను సైతం తీసుకెళ్లినట్లు పోలీసులకు తెలిపింది. దీంతో వారు కేసు నమోదు చేసి ముగ్గురి యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరంతా 20 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్