రన్నింగ్ కారు నుంచి దూకేసిన మహిళ (వీడియో)

మలేషియాలోని నార్త్ క్లాంగ్ జిల్లాలో ప్రధాన రహదారిపై ఒక టాక్సీ డ్రైవర్ వింతగా ప్రవర్తించడంతో భయపడిన ఓ మహిళ, కారు నడుస్తుండగానే అందులోంచి దూకేసింది. అద్దంలో చూస్తూ డ్రైవర్ వింతగా ప్రవర్తించాడని ఆమె తెలిపింది. ఈ ఘటనలో ఆమె గాయపడింది. డ్రైవర్ వెంటనే కారును ఆపివేయగా.. వెనకాల వేరే వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్